Lahari Shari: మరోసారి థైస్ అందాలతో కాక రేపిన లహరి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • April 8, 2023 / 04:06 PM IST

‘అర్జున్ రెడ్డి’ మూవీలో నర్స్ పాత్ర పోషించి బాగా ఫేమస్ అయ్యింది లహరి షెరి.న్యూస్ రిపోర్టర్ గా పలు న్యూస్ ఛానల్స్ లో పనిచేసిన ఈమె.. తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ తో పాటు ఈమె దాదాపు 13 సినిమాల్లో నటించినా.. ఆ సినిమా రేంజ్లో అయితే సక్సెస్ కాలేదు. ఓ కాఫీ షాప్ లో చూసి సందీప్ రెడ్డి వంగా ఈమెను ఆ సినిమాలో తీసుకున్నాడు.

అయితే ‘బిగ్ బాస్ 5’ లోకి ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన (Lahari Shari) ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది. లహరి ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది బ్యూటీ. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో థైస్ అందాలతో దడదడలాడించింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus