Lahari Shari: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ లహరి… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • January 8, 2024 / 03:08 PM IST

తెలుగు ‘బిగ్ బాస్ 5 ‘ కంటెస్టెంట్ లహరి షెరి అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదట్లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నర్స్ గా చేసి పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించింది. కానీ ‘అర్జున్ రెడ్డి’ రేంజ్లో ఈమెకు అవి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. లహరి దాదాపు 15 సినిమాల్లో నటించింది. అన్ని సినిమాల్లోనూ ఈమె చేసినవి తక్కువ నిడివి గల పాత్రలే. అందుకే ఈమెకి అవి కలిసి రాలేదు అని చెప్పాలి.

అయితే సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో పై డిస్కషన్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందాల ఆరబోతకు ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదు. థైస్ అందాలు, నడుము అందాలు, టాటూ అందాలు.. ఇలా ఎందులోనూ లహరి తగ్గదు అనే చెప్పాలి. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో బికినీలో కనిపించి సోషల్ మీడియాకి హీట్ ఎక్కించింది. ఈమె (Lahari Shari) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus