Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actor Manoj: రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానంటున్న మనోజ్.. వైరల్ అవుతున్న ట్వీట్!

Actor Manoj: రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానంటున్న మనోజ్.. వైరల్ అవుతున్న ట్వీట్!

  • January 18, 2023 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Manoj: రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానంటున్న మనోజ్.. వైరల్ అవుతున్న ట్వీట్!

మంచు మనోజ్ ట్వీట్ చేసే విధానం చాలా వ్యంగ్యంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని ట్వీట్లు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. సీరియస్ విషయాల పై కూడా అతను సిల్లీగానే స్పందిస్తాడు. నెటిజన్లను పక్క దారి పట్టించడంలో ముందు వరుసలో ఉంటాడు మంచు మనోజ్. సరే ఇక అసలు విషయానికి వద్దాం. తాజాగా మనోజ్ ఓ ట్వీట్ వేశాడు.అందులో మనోజ్.. ‘నా జీవితానికి సంబంధించి ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని చాలా కాలంగా నా గుండెల్లోనే దాచుకున్నాను.

నా జీవితం మ‌రో ద‌శ‌లోకి అడుగుపెడుతున్న తరుణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.నన్ను ఇంత సంతోషంగా ఉంచిన ఆ వార్త ఏంటనేది జ‌న‌వ‌రి 20న వెల్లడిస్తాను. ఎప్ప‌టిలాగే మీ అంద‌రి ఆశీస్సులు కావాలి.” అంటూ పేర్కొన్నాడు.అంతేకాదు తన ‘దొంగ దొంగ‌ది’ చిత్రంలోని ‘మ‌న్మ‌థ రాజా’ పాట‌కు సంబంధించిన ఓ జిఫ్ ను కూడా జత చేశాడు. దీంతో మనోజ్ ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. అది అతని రెండో పెళ్లి గురించి అని చాలా మంది అనుకుంటున్నారు.

దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక తో మనోజ్ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మనోజ్ మొదటి పెళ్లి ఫెయిల్ అయ్యింది. కొన్ని కారణాల వల్ల మొదటి భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నాడు మనోజ్. ఈ కారణంగా అతను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ కు గురయ్యాడు. ఎట్టకేలకు అతను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అనే కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే మరోపక్క మనోజ్ వ్యంగ్యంగా ట్వీట్లు చేసే విధానం తెలిసిన నెటిజన్లు.. ‘ బహుశా అతని తర్వాత సినిమా గురించి అయ్యుండొచ్చు. ఇతను పెట్టిన జిఫ్ చూస్తే అర్ధమవుతుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️

Excited to enter into the next phase of my life.. 🙂

Announcing on 20th Jan 2023
Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc

— Manoj Manchu❤️ (@HeroManoj1) January 18, 2023

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Manchu Manoj
  • #Manchu manoj
  • #Manoj

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version