Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Mansoor Ali Khan: మరో నటుడి పరిస్థితి విషమం.. టెన్షన్లో సినీ పరిశ్రమ..!

Mansoor Ali Khan: మరో నటుడి పరిస్థితి విషమం.. టెన్షన్లో సినీ పరిశ్రమ..!

  • May 11, 2021 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mansoor Ali Khan: మరో నటుడి పరిస్థితి విషమం.. టెన్షన్లో సినీ పరిశ్రమ..!

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ సెలబ్రిటీలు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటుడి పరిస్థితి కూడా ఆందోళన కరంగా మారింది. వివరాల్లోకి వెళితే కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వలన ఆయన చాలా రోజులుగా అవస్త పడుతున్నాడట.దాంతో అతన్ని హాస్పిటల్లో చేర్చినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. మన్సూర్ ను ప్రస్తుతం ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.

మరో 48 గంటలు గడిస్తే కానీ అతని పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు.మన్సూర్ అలీ ఖాన్ పరిస్థితి ఇలా ఉండటం వలన ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇక మన్సూర్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ముఠామేస్త్రి’ అలాగే ఎన్టీఆర్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సాంబ’ చిత్రాల్లో ఇతను నటించాడు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘నవాబ్’ సినిమాలో కూడా నటించాడు.

మొన్నటికి మొన్న తమిళ కమెడియన్ వివేక్ మరణించినప్పుడు అతని పార్థీవ దేహాన్ని సందర్శించడానికి కూడా వెళ్లారు మన్సూర్. ఆ టైంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వలనే వివేక్ చనిపోయాడని ఈయన సంచలన వ్యాఖ్యలు చేసాడు.’కోవిడ్ వ్యాక్సిన్ వేసే ముందు ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అతనికి బీపీ, షుగర్ వంటివి ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవాల్సిన ఇంగితం వైద్యులకు లేదా అంటూ విరుచుకుపడ్డారు. మన్సూర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి కూడా.!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mansoor Ali Khan
  • #Ali Khan
  • #Mansoor
  • #Mansoor Ali Khan

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

9 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

21 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

24 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 day ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version