Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించడంపై స్పందించిన నాని

బిగ్‌బాస్‌ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించడంపై స్పందించిన నాని

  • April 11, 2018 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించడంపై స్పందించిన నాని

గత ఏడాది స్టార్ మా ఛానల్ వాళ్లు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో ని నిర్వహించారు. ఇందుకు తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పటి వరకు ఉన్న టెలివిజన్ రికార్డులన్నింటినీ ఈ షో ద్వారా తారక్ తిరగరాశారు. ఈ షో అత్యధికంగా టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్), టీవీపీ (టెలివిజన్ వీవర్స్ పాయింట్) పాయింట్స్ రాబట్టి స్టార్ మా ఛానల్ వీవర్స్ ని పెంచింది. ఆ ఉత్సాహంతో ఛానెల్  వాళ్లు  సీజన్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ ని హోస్ట్ గా వ్యవహరించమని కోరారు. కానీ అందుకు తారక్ ఒప్పుకోలేదు. తనకున్న సినిమా, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల నో చెప్పినట్లు సమాచారం.

దీంతో షో నిర్వాహకులు హోస్ట్ గా చేయమని నేచురల్ స్టార్ నాని ని కోరికట్టు అందుకు అతను ఒప్పుకున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలని నాని ఖండించారు. ఇంత వరకు తన వద్దకు ఆ ప్రస్తావన రాలేదని, ఒకవేళ వస్తే మీకే (మీడియా) చెబుతానని సమాధానం ఇచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని చేసిన “కృష్ణార్జున యుద్ధం”  రేపు విడుదలకానుంది. ఆ సినిమా గురించి నాని మాట్లాడుతూ.. “మేర్లపాక గాంధీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది.  నాగార్జున నటించిన “హలో బ్రదర్‌‌” సినిమాకు, దీనికి సంబంధం ఉండదు. ఈ సినిమాలో కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేస్తారని వారు ఎవరిపై, ఎందుకు చేస్తారో థియేటర్లలో చూడండి” అని కోరారు. అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఎంతమేర ప్రేక్షకులకు నచ్చుతుందే కొన్ని గంటల్లోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Bigg Boss Season 2
  • #Latest Movie Gossips
  • #Natural star nani
  • #Telugu Movie News Updates

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

27 mins ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

3 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

16 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

17 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version