Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naresh: అన్ని మంచి శకునములే సినిమా ప్రమోషన్స్ లో నరేష్ ఏమి చేశాడో చూస్తే షాక్ అవుతారు!

Naresh: అన్ని మంచి శకునములే సినిమా ప్రమోషన్స్ లో నరేష్ ఏమి చేశాడో చూస్తే షాక్ అవుతారు!

  • May 15, 2023 / 08:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: అన్ని మంచి శకునములే సినిమా ప్రమోషన్స్ లో నరేష్ ఏమి చేశాడో చూస్తే షాక్ అవుతారు!

నటుడు నరేష్ టాలీవుడ్ లో వివాదలకు కేంద్ర బిందువుగా మారాడు. మా ఎన్నికల నుంచి పర్సనల్ లైప్ వరకు నరేష్ జీవితంలో అన్ని వివాదాలే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన సినిమా చెయ్యడం ఏమో గానీ ఉన్న పరువును తీసుకుంటున్నాడు అంటూ అందరు అంటున్నారు.. తన జీవితం గురించే సినిమాగా తీస్తున్నాడు.. నటి పవిత్రతో కలిసి మళ్ళీ పెళ్లి సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్టర్స్, ట్రైలర్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు విమర్శలు కూడా అందుకుంది..

తన సొంత కోడుకే నరేష్ గురించి కామెంట్స్ చేశాడు. తాజాగా నరేష్ (Naresh) చేసిన పనికి అందరు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.. స్టేజ్ పైనే ఆ పని చేస్తూ అడ్డంగా దొరికాడు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నటుడు నరేష్ తాజాగా సంతోష్ శోభన్ నటించిన అన్ని మంచి శకునములే సినిమా ప్రమోషన్స్ కు హాజరయ్యారు..ఈ సినిమా మే 18న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్..

ఈ క్రమంలోనే సినిమాకి వన్ ఆఫ్ ద గెస్ట్ గా వచ్చిన నరేష్ తనదైన స్టైల్లో పంచులు విసిరారు..యాంకర్ సుమ స్టేజ్ పైకి పాల గ్లాసు ..మల్లెపూలు తీసుకు రాగానే ..కొంచెం ఫన్ నడిపించారు . అంతేకాదు సుమ తెచ్చిన పూలు చేతికి చుట్టుకుని ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకుల వాసన చూస్తూ ఎంజాయ్ చేశారు . అంతేకాదు ఆయన స్టేజిపై మైక్ తో మాట్లాడుతున్నంతవరకు చేతికున్న మల్లెపూలను తీయలేదు .. మధ్య మధ్యలో వాసన చూస్తూనే ఉన్నాడు.. ఆ సీన్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది..

అంతేకాదు ఈవెంట్లో స్టేజిపై మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ కు ఘాటుగా కౌంటర్స్ ఇస్తూనే పొగిడేశారు. ఆయనలా ఎక్కడపడితే అక్కడ నేను విజిల్స్ వేయలేనని .. నేను విజిల్ వెయ్యాలంటే నా పక్కన నచ్చిన వాళ్ళు నా వెనకాల నా బలగం ఉండాలి అంటూ పరోక్షకంగా తగలాల్సిన వాళ్లకి కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే స్టేజిపై నరేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ వయస్సులో కూడా నరేష్ చేతికి మల్లెపూలు చుట్టుకొని ఇలా రెచ్చిపోతు కౌంటర్స్ ఇవ్వడం మాత్రం విమర్శలను అందుకుంటుంది.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Anni Manchi Sakunamule
  • #Hero Naresh
  • #Naresh

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

1 day ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 days ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

1 day ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

2 days ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version