Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

  • August 4, 2026 / 10:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు ప్రదీప్ రావత్(Pradeep Rawat) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్ళు.బ్లడ్ క్లాట్ అయిన కారణంగా ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చిందట. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సాయంత్రం 5.30 గంటలకు ప్రాణం విడిచినట్టు తెలుస్తోంది.

Pradeep Rawat

pradeep rawath

ఈ వార్త హిందీ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ సౌత్ సినీ పరిశ్రమని కుదిపేసింది అని చెప్పాలి. ఆమిర్ ఖాన్ ‘లగాన్’ సినిమాతో ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్.. అటు తర్వాత ఎన్నో హిందీ, భోజ్ పురి సినిమాల్లో నటించారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో టాలీవుడ్‌..కి ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్ రావత్. తర్వాత ‘జగపతి’ ‘ఛత్రపతి’ ‘దేశముదురు’ ‘యోగి’ ‘నాయక్’ ‘బలాదూర్’ వంటి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించారు.

అలాగే సహాయానటుడిగా ‘నేను శైలజ’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల్లో కూడా అద్బుతంగా నటించి మెప్పించారు. సౌత్ లో మొత్తంగా 70కి పైగా సినిమాల్లో నటించి అలరించారు ప్రదీప్ రావత్. ఆయన నటించిన చివరి తెలుగు సినిమా ‘గాయపడ్డ సింహం’ కావడం గమనార్హం. విలన్ గా సహాయానటుడిగా ఎన్నో సినిమాల్లో తన అద్బుతమైన నటనతో మెప్పించిన ప్రదీప్ రావత్‌..కి తన ఒక్కగానొక్క కుమారుడిని హీరోగా చేయాలని తపించేవారట. ఆ కోరిక తీరకుండానే ప్రదీప్ కన్నుమూసినట్టు స్పష్టమవుతోంది.

ఇక ప్రదీప్ మృతి పై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు.

గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pradeep Ram Singh Rawat
  • #Pradeep Rawat

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

6 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

24 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 day ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version