Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Prakash Raj: షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కి ప్రమాదం.. సర్జరీ కోసం..!

Prakash Raj: షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కి ప్రమాదం.. సర్జరీ కోసం..!

  • August 10, 2021 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కి ప్రమాదం.. సర్జరీ కోసం..!

ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గాయాలపాలయ్యారు. షూటింగ్ సెట్ లో ఆయన కింద పడిపోవడంతో దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ గాయాల కారణంగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా వెల్లడించారు. కిందపడడంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని.. సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్ వస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకాష్ రాజ్ భరోసా ఇచ్చారు.

అయితే ప్రమాదం ఎక్కడ.. ఎలా జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ లో ధనుష్ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాలైనట్లు టాక్. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘రంగమార్తాండ’, ‘లైగర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రకాష్ రాజ్ తెలుగులో చాలా సినిమాలు చేయడంతో ఇక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు ఏకంగా ‘మా’ ఎలెక్షన్స్ లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రకాష్ రాజ్. ఈయనతో పాటు పోటీగా మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ లాంటి వాళ్లు రంగంలోకి దిగుతున్నారు. మరి ఈసారి అధ్యక్ష పదవిని ఎవరు చేజిక్కుంచుకుంటారో చూడాలి!

A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts 😊😊😊🤗🤗🤗

— Prakash Raj (@prakashraaj) August 10, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Dhanush
  • #Liger
  • #MAA Elections
  • #Prakash Raj

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

12 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

12 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

12 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

12 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

12 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

14 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

15 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version