Priya: సిల్క్ చీరలో సీనియర్ నటి ప్రియా గ్లామర్ షో.. ఫోటోలు వైరల్.!

  • August 26, 2023 / 12:35 PM IST

మామిళ్ళ శైలజ ప్రియా అలియాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా అందరికీ సుపరిచితమే.తెలుగు సినిమాల్లో తల్లీ,అత్త, పిన్ని వంటి పాత్రలతో మెప్పించిన ఈమె ‘బిగ్ బాస్5’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది . సోషల్ మీడియాలో ఉండే నెటిజన్లకు ఈమె ఇంకా బాగా తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు. ఈమె గ్లామర్ కు ఇప్పటి కుర్రకారులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలా సంపాదించుకున్న క్రేజ్ తోనే ఈమె ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ .

హౌస్ లో ఈమె 6 వారాల పాటు కొనసాగింది. అయితే ‘బిగ్ బాస్5’ తర్వాత ప్రియాకి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె (Priya) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus