Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ravikishan: ఆమె మొదటి నుంచి నా దగ్గరే ఉంది… రవి కిషన్ కామెంట్స్ వైరల్!

Ravikishan: ఆమె మొదటి నుంచి నా దగ్గరే ఉంది… రవి కిషన్ కామెంట్స్ వైరల్!

  • April 3, 2023 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravikishan: ఆమె మొదటి నుంచి నా దగ్గరే ఉంది… రవి కిషన్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు బిజెపి ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈయన భోజ్ పురి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రస్తుతం రవి కిషన్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా రవి కిషన్ ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు అత్యంత క్లిష్టతరమైన ప్రశ్న ఎదురైంది గతంలో ఈయన హీరోగా ఉన్న సమయంలో నటి నగ్మాతో రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు గురించి తాజాగా ఈ షోలో ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రవి కిషన్ షాకింగ్ సమాధానం చెప్పారు. నగ్మా స్థానం ఇద్దరం మంచి స్నేహితులమని తెలిపారు ఇలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటం వల్ల ఎక్కువ సినిమాలు చేశామని తెలిపారు.

అయితే మేమిద్దరం నటించిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ కావడంతో మా ఇద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు పుట్టుకొచ్చాయని రవికిషన్ తెలిపారు.కేవలం నగ్మాతో తనకు మంచి స్నేహబంధం మాత్రమే ఉందని తెలిపారు ఇక తనకు పెళ్లయి భార్య కూడా తనతో పాటు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రీతి శుక్ల అనే అమ్మాయిని తాను వివాహం చేసుకున్నానని అయితే తాను మొదటి నుంచి కూడా తనతోనే ఉందని తెలిపారు.

తన  దగ్గర డబ్బులు లేకపోయినా తనని విడిచి వెళ్లిపోలేదని తనతో పాటే కష్టాలను అనుభవించిందని రవి కిషన్ (Ravikishan) వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో బాగా స్థిరపడిన తర్వాత కాస్త అహంకారంగా ప్రవర్తించాను. దీంతో తన భార్య తనకు బిగ్ బాస్ వెళ్లాలని సూచించిందని తెలిపారు.ఇలా బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత తనలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయని ఈ సందర్భంగా రవికిషన్ గుర్తు చేసుకున్నారు.

ఇలా నేను మారిన తర్వాత పూర్తిగా సెలబ్రిటీల మాదిరి కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా మారిపోయానని అప్పటి నుంచి తన భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్నానని తెలిపారు. ఇలా తాను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ నాకు మాతో తనకు సంబంధం ఉంది అని వచ్చే వార్తలలో నిజం లేదని మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ ఈ సందర్భంగా రవికిషన్ క్లారిటీ ఇచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ravi Kishan
  • #Actress Nagma
  • #Nagma
  • #Ravi Kishan

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

5 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

6 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

6 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

7 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

7 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

13 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

13 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version