Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Satya Prakash: బాలయ్య గొప్పదనం అదేనంటున్న సత్య ప్రకాశ్!

Satya Prakash: బాలయ్య గొప్పదనం అదేనంటున్న సత్య ప్రకాశ్!

  • November 30, 2022 / 12:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satya Prakash: బాలయ్య గొప్పదనం అదేనంటున్న సత్య ప్రకాశ్!

విలన్ పాత్రలలో ఎక్కువగా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సత్య ప్రకాష్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమరసింహారెడ్డి మూవీ షూటింగ్ వైజాగ్ జగదాంబ సెంటర్ లో జరుగుతున్న సమయంలో నేను అక్కడే ఉన్నానని ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాల్లో రే* సీన్లలో నటించే నటుడు ఇతనేనని కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు. నేను నిజంగా దొరికితే చంపేసేంత కోపం ఉందని కామెంట్లు చేసేవాళ్లని ఆయన అన్నారు.

తాము నటించిన సినిమాల్లోని పాత్రలను నిజమేనని చాలామంది భావిస్తారని సత్య ప్రకాష్ వెల్లడించారు. అంత దరిద్రంగా యాక్టింగ్ చేశావ్ అంటూ కొంతమంది తన గురించి కామెంట్లు చేశారని ఆయన అన్నారు. పాత్రలో నేను జీవించడంతో అలా చెప్పారని సత్య ప్రకాష్ పేర్కొన్నారు. బాలకృష్ణతో పది కంటే ఎక్కువ సినిమాలు చేశానని సత్య ప్రకాష్ తెలిపారు. బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని సత్య ప్రకాష్ పేర్కొన్నారు. ఆ సినిమాలో పై నుంచి కిందికి దూకాల్సిన సీన్ లో చేయడానికి నేను భయపడ్డానని బాలకృష్ణ మాత్రం ధైర్యంగా ఆ షాట్ చేశారని ఆయన వెల్లడించారు.

విజయేంద్ర వర్మ సినిమాలో బిల్డింగ్ పై నుంచి దూకే సీన్ లో బాలయ్య సునాయాసంగా చేసేశారని సత్య ప్రకాష్ అన్నారు. ఆ సమయంలో బాలకృష్ణ కాలి నుంచి రక్తం వచ్చిందని ఆయన తెలిపారు. బాలయ్య స్థాయిలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉండటం చాలా రేర్ అని సత్య ప్రకాశ్ పేర్కొన్నారు. బాలయ్య లాంటి గ్రేట్ హీరోను నేనైతే ఇతర ఇండస్ట్రీలలో కూడా చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

సత్య ప్రకాశ్ బాలయ్య గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో బాలయ్య అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor satyaprakash
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #satyaprakash

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

51 mins ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

8 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

9 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

18 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

1 hour ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

2 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version