Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Sharat Saxena: 70 ఏళ్ళ వయసులో కూడా హీరోలకు ధీటుగా మెగాస్టార్ విలన్ ఫిజిక్..!

Sharat Saxena: 70 ఏళ్ళ వయసులో కూడా హీరోలకు ధీటుగా మెగాస్టార్ విలన్ ఫిజిక్..!

  • August 31, 2021 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharat Saxena: 70 ఏళ్ళ వయసులో కూడా హీరోలకు ధీటుగా మెగాస్టార్ విలన్ ఫిజిక్..!

బాలకృష్ణ హీరోగా నటించిన ‘అశోకా చక్రవర్తి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యాడు శరత్ సక్సేనా. బాలీవుడ్ నటుడే అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా తన మార్క్ విలనిజంతో ప్రేక్షకులను అలరించాడు. ‘అశోకా చక్రవర్తి’ తర్వాత అతను నాగార్జున హీరోగా నటించిన ‘నిర్ణయం’ మూవీలో కూడా విలన్ గా నటించాడు. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆడలేదు. అయితే తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన

‘ఘరానా మొగుడు’ ‘ముఠామేస్త్రి’ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘ఎస్.పి.పరశురామ్’ వంటి చిత్రాలు ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ​ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘సింహాద్రి’, అల్లు అర్జున్-వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘బన్నీ’ మూవీలో కూడా ఇతను సపోర్టింగ్ రోల్స్ చేసాడు. అటు తర్వాత ఇతను తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. తెలుగులో 15 సినిమాల వరకు చేసిన శరత్.. ఇప్పుడు తమిళ, హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఇతను నటించి 16 ఏళ్ళు కావస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇతని లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. 71 ఏళ్ళ వయసులో కూడా ఇతను స్ట్రాంగ్ ఫిజిక్ తో.. ఇప్పటి హీరోలకు ధీటుగా ఉండేలా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలను వీడియోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Sharat Saxena (@sharat_saxena)

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharat Saxena
  • #Sharat
  • #Sharat Saxena

Also Read

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

related news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

trending news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

52 seconds ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 mins ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago

latest news

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

22 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

23 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version