Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » F3 Movie: ‘ఎఫ్3’ లో ఆ నటుడికి పెద్ద రోల్ దక్కిందట..!

F3 Movie: ‘ఎఫ్3’ లో ఆ నటుడికి పెద్ద రోల్ దక్కిందట..!

  • July 3, 2021 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Movie: ‘ఎఫ్3’ లో ఆ నటుడికి పెద్ద రోల్ దక్కిందట..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ మూవీ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఎంతో ఫాస్ట్ గా సినిమాని తెరకెక్కించే ఆయనకి కరోనా ఓ తలనొప్పిగా మారింది. దీని వలన షూటింగ్ పదే పదే వాయిదా వేయాల్సి వస్తుంది. ఎట్టకేలకు తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను పునః ప్రారంభించారనుకోండి. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ సభ్యులు నిన్న ఓ ఫోటోని కూడా పోస్ట్ చేశారు. ఇందులో హీరోలైన వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా ఉండడంతో జనాల ఫోకస్ అతని పై పడింది.

ఈ సినిమాలో అతనికి పెద్ద పాత్రే దక్కినట్టు వినికిడి. ‘ఎఫ్2’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏ రేంజ్లో పండిందో.. అదే విధంగా ఈ చిత్రంలో సునీల్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. పాత సునీల్ ను మళ్ళీ పరిచయం చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ‘సొంతం’ లో అలరించిన సునీల్ ను మళ్ళీ బయటకి తీయాలని ఇతను పరితపిస్తున్నట్టు తెలుస్తుంది. హీరో నుండీ మళ్ళీ కమెడియన్ గా మారిన సునీల్ కు ‘చిత్రలహరి’ ఒక్కటే ఓకే అనిపించింది..

ఇక విలన్ గా చేసిన ‘కలర్ ఫోటో’ కూడా అతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్.. సునీల్ కోసం సరైన పాత్రను డిజైన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో సునీల్ పాత్రలు చాలా పేలవంగా ఉంటాయి. మరి అనిల్.. సునీల్ ని గట్టెక్కిస్తాడేమో చూడాలి..!

#F3Movie Shoot Resumes 🤘

మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు

Get ready for the Most Awaited Fun Franchise 🤩@Venkymama @IamVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP@SVC_official @adityamusic pic.twitter.com/4tpwySqX2H

— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2021

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #mehreen
  • #Sunil
  • #tamannah

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 hour ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 hour ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version