Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay: హీరో విజయ్ దళపతికి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

Vijay: హీరో విజయ్ దళపతికి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

  • July 12, 2023 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: హీరో విజయ్ దళపతికి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతోమందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి విజయ్ తలపతి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన ఆసక్తి సినిమాలపై కాకుండా రాజకీయాలపై ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాజకీయాలపై బాగా ఫోకస్ చేస్తున్నారు.ఇలా సినిమాలు రాజకీయాలను రెండింటిని బ్యాలెన్స్ చేస్తారా లేకపోతే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరమవుతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విజయ్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఈయన పలు విషయాల గురించి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు కూడా విజయ్ పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ఇక ఈ సమావేశం పూర్తి అయ్యే తిరిగి వెళుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున విజయ్ కారు వెంట కేకలు వేస్తూ తనని ఫాలో అయ్యారు.

దీంతో అభిమానుల నుంచి తప్పించుకోవడం కోసం విజయ్ రెండు చోట్ల రెడ్ సిగ్నల్ క్రాస్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు హీరో విజయ్ దళపతికి చలానా విధించినట్టు తెలుస్తుంది. ఇలా రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయడంతో ఈయనకు 500 రూపాయల జరిమానా విధించారు. ఈ విధంగా రోడ్ సిగ్నల్స్ క్రాస్ చేసినందుకు ఈయనకు పోలీసులు జరిమానా విధించారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నటువంటి (Vijay) విజయ్ ఇప్పటికే పలుసేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా తమిళనాడులో జరిగిన ఇంటర్ 10 పరీక్ష ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి ఈయన బహుమతులు ఇస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Thalapathy
  • #Thalapathy
  • #Thalapathy Vijay
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

7 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

18 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

5 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version