Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Venu Thottempudi: ఆ సినిమా ఏ జోనరో నాకు ఇప్పటికీ అర్దం కాదు : వేణు

Venu Thottempudi: ఆ సినిమా ఏ జోనరో నాకు ఇప్పటికీ అర్దం కాదు : వేణు

  • September 21, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Thottempudi: ఆ సినిమా ఏ జోనరో నాకు ఇప్పటికీ అర్దం కాదు : వేణు

సీనియర్ హీరో వేణు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు లవ్ అండ్ కామెడీ సినిమాలకు ఇతను కేర్ ఆఫ్ అడ్రెస్. అతని ఖాతాలో ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘కళ్యాణ రాముడు’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఖుషి ఖుషీగా’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. 2013లో వచ్చిన ‘రామాచారి’ చిత్రం తర్వాత వేణు తొట్టెంపూడి మరో సినిమాలో హీరోగా నటించలేదు.తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు.9 ఏళ్ళ గ్యాప్ తర్వాత గత ఏడాది అతను ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

అయితే అతని రీ ఎంట్రీకి ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే తాజాగా అతను అతిధి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్త్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వేణు కొన్ని ఊహించని కామెంట్లు చేశాడు. వేణు హారర్ జోనర్లో చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇది. అయితే గతంలో (Venu Thottempudi) వేణు దుర్గ అనే సినిమా కూడా చేశాడు.

రోజా హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి ఆమె భర్త సెల్వమణి దర్శకుడు. అందులో కూడా కొన్ని భయపెట్టే అంశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని వేణు వద్ద ప్రస్తావించగా .. ‘ ఆ సినిమా టాపిక్ ఇప్పుడు ఎందుకులెండి. అది ఏ జోనర్ అనేది నాకు ఇప్పటికీ అర్దం కాదు. చెప్పింది ఒకటి తీసింది ఒకటి ‘ అంటూ డిజప్పాయింట్మెంట్ తో మాట్లాడాడు

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Durga
  • #Roja
  • #venu

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version