Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aamani: ఆ టైంలో నరేష్ తనని ఎంకరేజ్ చేశారు.. ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్న ఆమని!

Aamani: ఆ టైంలో నరేష్ తనని ఎంకరేజ్ చేశారు.. ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్న ఆమని!

  • February 23, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamani: ఆ టైంలో నరేష్ తనని ఎంకరేజ్ చేశారు.. ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్న ఆమని!

ఒకప్పుడు సినిమాలలో హీరోలకు సమానంగా హీరోయిన్ల పాత్రలు ఉండేవి. ఇలా హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున హీరోయిన్లు కూడా తమ నటన, అందం అభినయంతో ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇలా ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు తమ నటనతో విపరీతమైన సంఖ్యలో అభిమానులను ఆకట్టుకున్నారు.ఇక ప్రస్తుత కాలంలో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు కేవలం పాటలు రెండు మూడు రొమాంటిక్ సన్నివేశాలలో మాత్రమే నటిస్తున్నారు. ఇక సీనియర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి ఆమని ఒకరు.

ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. అయితే పెళ్లి తర్వాత ఆమని సినిమాలకు దూరమైనప్పటికీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా నటుడు నరేష్ ఆమెని జంటగా నటించిన జంబలకడిపంబ సినిమా గురించి ఈమె మాట్లాడారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిగాను ప్రవర్తిస్తూ ఈ సినిమా కొత్తదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఆమని నరేష్ జంటగా నటించగా ఆమని మగవారి పాత్రలో ఎంతో అద్భుతంగా లీనమైన నటించారు. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో ఆమని సిగరెట్ తాగడం మందు కొట్టడం లాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే తనుకు డైరెక్టర్ ముందుగా ఈ విషయాలన్నీ చెప్పలేదని షూటింగ్ సమయంలో ఇలా మందు తాగాల్సి ఉంటుందని చెప్పి తనకు షాక్ ఇచ్చారని తెలిపారు.

అయితే బాటిల్లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారు తాగొచ్చులే అనుకున్నాను కానీ అప్పుడు నాతో రియల్ బీర్ తాగించారని తెలిపారు. ఇలా బాటిల్ ఓపెన్ చేయగానే అంత బయటకు పొంగుతుంది. అప్పుడు నువ్వు సిప్ చేయాలి ఒకే ఒక్క షాట్ అని డైరెక్టర్ చెప్పారు.ఆ సమయంలో నరేష్ కూడా ఏం కాదులే తాగమ్మ అంటూ తనని మందు తాగమని ఎంకరేజ్ చేశారంటూ ఈమె అప్పటి సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #Actor Naresh
  • #actress Aamani
  • #Jambalakidi Pamba
  • #Naresh

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 min ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

32 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

19 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version