Aashika Bhatia: నటి ఆషీకా భాతిజా ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో మీరే చూడండి!

  • May 12, 2023 / 12:42 AM IST

సినిమా రంగంలో నటనతోపాటు అదృష్టం కూడా ఉండాలని..అప్పుడే ఈ సినీ పరిశ్రమలో రానించగలరు. కిక్ మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రాలలో ఒకటి కిక్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులోని హీరో క్యారక్టర్ ఎవ్వరి అంచనాలకు అందని విధంగా ఉంటూనే,అద్భుతమైన వినోదాన్ని పంచుతుంది. అంతే కాదు ఈ సినిమాలోని కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.

అందుకే కమర్షియల్ గా అప్పట్లో ఆ రేంజ్ సక్సెస్ సాధించింది ఈ చిత్రం. ఈ చిత్రం విడుదలై మొన్నటితో 13 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమాలో రవితేజ తో పాటుగా నటించిన ప్రతీ ఒక్కరి క్యారక్టర్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.అంత చక్కగా నటించారు, ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇలియానా కి చెల్లెలు గా నటించిన ఆషీకా భాతిజా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇందులో ఆమె పోషించింది చాలా చిన్న పాత్రే, చిత్రం లో ఆమె కనిపించేది కూడా రెండు మూడు సన్నివేశాల్లోనే.

అయ్యినప్పటికీ కూడా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అందరికీ గుర్తుండిపోయేలా ఆమె పాత్రని మలిచాడు. చూసిన ప్రతీ ఒక్కరికి ఎవరు ఈ అమ్మాయి, చాలా బాగుంది అని అనుకునేవారు,ఈ సినిమా తర్వాత ఈమెకి అవకాశాలు బాగా వస్తాయని అందరూ ఆశించారు కానీ, అదే ఆమె చివరి సినిమా అవుతుందని మాత్రం ఎవ్వరి ఊహించలేకపోయారు.

ఈ చిత్రానికి ముందు (Aashika Bhatia) ఆమె గయానా అనే సినిమాలో నటించింది. ఇది 2004 వ సంవత్సరం లో విడుదలైంది, ఆ తర్వాత ఆమె మళ్ళీ 5 ఏళ్లకు కిక్ సినిమాలో నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమె లండన్ కి పై చదువుల కోసం వెళ్ళింది, ఆ తర్వాత ఈమె మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి అక్కడే స్థిరపడిపోయింది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus