అందాల విందుతో అలరిస్తున్న ఆదా శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 2, 2023 / 12:05 AM IST

ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సొట్టబుగ్గల సుందరి కొద్ది రోజులుగా హాలీడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తోంది.. చూడ్డానికి అచ్చం బార్బీ డాల్‌లా ఉండే ఆదా ఫిట్‌నెస్ కోసం చేసే విన్యాసాలు ఆకట్టుకుంటుంటాయి. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి.. నడుముని విల్లులా వంచి కుర్రాళ్లకి కిక్ ఇస్తోంది. అమ్మడు కొద్ది రోజులుగా షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని ఎంచక్కా హాలీడే ఎంజాయ్ చేస్తోంది..

హిస్టారికల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తూ, బ్యూటిఫుల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తోంది.. రీసెంట్‌గా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసింది ఆదా.. ఏ డ్రెస్‌లో ఎలా, ఎంతలా వయ్యారాలు ఒలకబోయాలనేది ఆదాకి బాాగా తెలుసు.. కొంటె చూపుల్తో కుర్రకారుని కవ్విస్తుంది. ప్రస్తుతం ఆదా శర్మ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో 6.8 మిలియన్ల మంది ఆదాను ఫాలో చేస్తున్నారు.


1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44


1

2

3

4

5

6

7

8

9

10

11

12

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus