Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Amala Paul: తల్లి కాబోతున్న అమలాపాల్.. రొమాంటిక్ ఫొటోతో క్లారిటీ

Amala Paul: తల్లి కాబోతున్న అమలాపాల్.. రొమాంటిక్ ఫొటోతో క్లారిటీ

  • January 4, 2024 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: తల్లి కాబోతున్న అమలాపాల్.. రొమాంటిక్ ఫొటోతో క్లారిటీ

అమలాపాల్ 2023 నవంబర్ 5న జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల డేటింగ్ అనంతరం వీళ్ళు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ బర్త్ డే రోజు జగత్ దేశాయ్ ప్రపోజ్ చేసినట్లు వీడియోను పోస్ట్ చేసి, ఆ తర్వాత కొద్ది రోజులకే పెళ్లి పీటలెక్కారు అని ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. పెళ్లి వార్తలు వచ్చిన రెండు నెలలకే మూడో నెల గర్భవతి అంటూ అమలా పాల్ గురించి ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి.

ఈ విషయాన్ని ఆమె కొన్ని రొమాంటిక్ ఫోటోల ద్వారా వెల్లడించినట్టు తెలుస్తుంది.తాజాగా అమలాపాల్ తన భర్తతో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసి ‘మేమిద్దరం కలిసి ముగ్గురం కాబోతున్నాం’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోల్లో అమలా పాల్ బేబీ బంప్ కనిపిస్తుంది అని అంతా అంటున్నారు. ఆమె పొట్ట కూడా కొంచెం ఎత్తుగా కనిపించడంతో ఇది కన్ఫర్మ్ అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. అమలా పాల్ గతంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో విడిపోయింది. పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దు అంటూ విజయ్ ఒత్తిడి చేస్తున్నాడు అంటూ అమలా పాల్ విడిపోయినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత అమలా పాల్ వరుస సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువ సక్సెస్..లు లభించలేదు. మొత్తానికి రెండో పెళ్లి చేసుకుని తాను కూడా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Jagat Desai

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

20 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

21 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

21 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

22 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

22 hours ago

latest news

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

16 hours ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

1 day ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version