Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాధపడుతున్న అమలాపాల్!!!

బాధపడుతున్న అమలాపాల్!!!

  • August 8, 2016 / 09:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాధపడుతున్న అమలాపాల్!!!

కోలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా దూసుకువెల్తున్న అమలాపాల్ అప్పట్లో వరుస హిట్స్ తో దూసుకుపోయింది. తెలుగులో మెగా పవర్ స్టార్ తో నాయక్ సినిమాలో నటించి భారీ హిట్ ను అందుకుంది. అయితే తమిళ దర్శకుడు విజయ్ సినిమాల్లో వరుసగా నటించిన అమలాపాల్ తన వైఖరి, తన పద్దతి, తన ఆలోచనా విధానాలు నచ్చడంతో తనని ప్రేమించి మరీ 2014లో పెళ్లి చేసుకుంది. దాదాపుగా ఏడాదిన్నర వరకూ వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తరువాత సైతం అమలాపాల్ సినిమాల్లో నటించింది.

కానీ ఏం జరిగిందో తెలీదు కానీ, అనుకోకుండా అమలాపాల్, విజయ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులకు అప్లై చేశారు. వీరి విడాకుల కేస్ మొన్న శనివారం హియరింగ్ కి రావడంతో వీళ్ళిద్దరూ కోర్ట్ కు హాజరయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కౌంట్ హాల్ లో ఒకరికొకరు ఎదురుపడినప్పటికీ తెలియని వారిలాగనే ఎక్కడా మాట్లాడుకోకుండా వెళ్లిపోవడం కోలీవుడ్ మీడియా చెబుతున్న సమాచారం. అంతేకాకుండా వాదనలు పూర్తయ్యి వెళ్ళిపోయే క్రమంలో కోర్ట్ హాల్ లోనే అమలాపాల్ కంటతడి పెట్టినట్లు అక్కడ ఉన్నవారి కంటపడినట్లు తమిళ మీడియా కోడై కూస్తుంది.

ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే ఈ విడాకుల పిటిషన్ లోఅమలా పాల్  తన భర్త విజయ్ నుండి ఎటువంటి భరణాన్ని కూడా కోరుకోలేదు. కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంటకు కోర్ట్ మరో 6 నెలలు టైమ్ ఇచ్చింది.  ఈ 6 నెలల లోపు వాళ్ళు తమ మధ్య ఉన్న విభేదాలను గనుక సద్దుకోలేకపోతే  కోర్ట్ వాళ్లకు విడాకులు మంజూరు చేస్తామని తెలియ చేసింది. మరి ఈ ఆరు నెలల్లో వీళ్ళిద్దరూ మనసు మార్చుకుంటరేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Amala Paul
  • #Director Vijay
  • #Vijay

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

1 hour ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

2 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

20 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

21 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

22 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

24 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version