Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Amala Paul: ఈ ఏడాదైనా అమలా పాల్ కు కలిసొస్తుందా..?

Amala Paul: ఈ ఏడాదైనా అమలా పాల్ కు కలిసొస్తుందా..?

  • April 4, 2021 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: ఈ ఏడాదైనా అమలా పాల్ కు కలిసొస్తుందా..?

తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా అమలాపాల్ మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో అమలాపాల్ కు అవకాశాలు తగ్గగా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావడానికి ఆమె తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం అమలాపాల్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఫాలో అవుతుండటం గమనార్హం. రజనీకాంత్ కు భక్తిభావం ఎక్కువనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం రజనీకాంత్ అధ్యాత్మిక యాత్ర కోసం హిమాలయాలకు వెళుతుంటారు.

రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లడం గురించి తెలిసి కోలీవుడ్ హీరో శింబు కూడా ఆయనను ఆ విషయంలో ఫాలో అయ్యారు. అధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత శింబు తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు. అమలాపాల్ కూడా వీరి బాటలో అధ్యాత్మిక యాత్రకు వెళ్లారని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్ ను వివాహం చేసుకున్న అమలా పాల్ కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయారు. భర్తతో విడాకుల తరువాత అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు.

అమలా పాల్ ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని రిషికేష్ కు వెళ్లిన అమలాపాల్ అక్కడ ధ్యానంలో నిమగ్నమయ్యారు. అమలాపాల్ రిషికేష్ లో దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. 2020 సంవత్సరం అమలాపాల్ కు పెద్దగా కలిసిరాలేదు. ఈ ఏడాదైనా ఈ హీరోయిన్ కు కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. అమలా పాల్ తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala
  • #Amala Paul

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

9 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version