Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Actress Amala Paul: బౌండరీస్ క్రాస్ చేస్తున్న అమలాపాల్.. కానీ?

Actress Amala Paul: బౌండరీస్ క్రాస్ చేస్తున్న అమలాపాల్.. కానీ?

  • September 27, 2021 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Amala Paul: బౌండరీస్ క్రాస్ చేస్తున్న అమలాపాల్.. కానీ?

ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు ఒకవైపు సినిమాలపై దృష్టి పెడుతూనే మరోవైపు ఫోటో షూట్ల ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోటో షూట్లు కొంతమంది హీరోయిన్లకు కొత్త సినిమా ఆఫర్లను కూడా తెచ్చిపెడుతుండటం గమనార్హం. మలయాళ బ్యూటీ అమలాపాల్ రెండేళ్ల క్రితం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోయినా తమిళంలో ఈ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తెలుగులో అమలాపాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో,

జెండాపై కపిరాజు సినిమాల్లో నటించగా నాయక్ మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. తమిళంలో, మలయాళంలో పరిమితంగా ఆఫర్లు వస్తుండటంతో బోల్డ్ లుక్ లో దిగిన ఫోటోలను అమలాపాల్ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు అమలా పాల్ కెరీర్ కు ప్లస్ అవుతాయేమో చూడాల్సి ఉంది. అమలా పాల్ ఫోటోల ద్వారా యువతను ఆకట్టుకుంటున్నారు. అమలా పాల్ ఆమె సినిమాలో నగ్నంగా నటించి ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి అమలా పాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అమలా పాల్ ఫోటోలలో బౌండరీలను సైతం క్రాస్ చేస్తుండటం గమనార్హం. అమలా పాల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా తెలుగులో ఈ బ్యూటీకి కొత్త సినిమా ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న అమలా పాల్ హీరోయిన్ పాత్రలకే పరిమితమవుతారో లేక ఇతర పాత్రలకు కూడా ఓకే చెబుతారో చూడాల్సి ఉంది.

1

2

3

More….

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala Paul

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

10 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

13 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

15 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

24 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

14 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

17 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

18 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version