Amala Paul: ఇన్నర్ వేర్ లేకపోయినా షర్ట్ బటన్స్ విప్పేసిన అమలా పాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

Advertisement

అమలా పాల్..అందరికీ సుపరిచితమే. రాంగోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత రాంచరణ్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నాయక్’, పూరి జగన్నాథ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని హీరోగా తెరకెక్కిన ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే అటు తర్వాత తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

కొన్నాళ్ళకు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలోనే నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇందులో ఈమె ఇన్నర్ వేర్ లేకపోయినా షర్ట్ బటన్స్ విప్పేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


\

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus