 
                                                        పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. మహేష్ బాబు ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి బడా సినిమాల్లో ఈమె నటించింది.కానీ అవి సక్సెస్ అవ్వకపోవడంతో ఈమె తొందరగానే దుకాణం సర్దేసింది. అటు తర్వాత తన హోమ్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లోనే అవకాశాలు దక్కించుకుంది.
అలా అని అక్కడ కూడా ఈమె ఎక్కువ కాలం రాణించలేదు.తొందరగానే ఫేడౌట్ అయిపోయింది.కనీసం స్పెషల్ రోల్స్ కూడా ఇప్పుడు ఈమెకు రావడం లేదు. అందుకోసం గ్లామర్ షోనే నమ్ముకుంది. ఆమె వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. క్లీవేజ్ షోలు, నడుము అందాలు, థైస్ అందాలు ఇలా ఏ విషయంలోనూ ఈమె తగ్గడం లేదు.
46 ఏళ్ళ వయసులో కూడా ఈమె అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని సైతం ఆకర్షించేలా హాట్ హాట్ ఫోజులు ఇస్తుంది. కుర్ర హీరోయిన్లకు, స్టార్ హీరోయిన్లకు మించి గ్లామర్ షో చేస్తుంది ఈ అమ్మడు. అవకాశాలు వస్తాయో లేదో తెలీదు కానీ ఈమె గ్లామర్ ఫోటోలు మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక లేట్ చేయకుండా అమీషా పటేల్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
