Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Amy Jackson: రామ్ చరణ్ హీరోయిన్ ఎమీ జాక్సన్.. ఎలా ఉండేది.. ఎలా తయారయ్యింది?

Amy Jackson: రామ్ చరణ్ హీరోయిన్ ఎమీ జాక్సన్.. ఎలా ఉండేది.. ఎలా తయారయ్యింది?

  • September 22, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amy Jackson: రామ్ చరణ్ హీరోయిన్ ఎమీ జాక్సన్.. ఎలా ఉండేది.. ఎలా తయారయ్యింది?

బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మద్రాసు పట్టణం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అమీ. మొదటిసినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అమీకి మాత్రం వరుస ఆఫర్లను అందుకుంది. ఇక శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ఐ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హోదాను దక్కించుకుంది. ఈ సినిమా తరువాత.. తెలుగులో రామ్ చరణ్ ఎవడు సినిమాలో నటించింది.. రజినీకాంత్ రోబో 2 లో కూడా అమీ జాక్సన్ రోబో గా నటించడం జరిగింది..

తమిళ్ లో తేరి వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక పెళ్ళికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చి మరింత ఫేమస్ అయ్యింది. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే .. ప్రియుడితో బ్రేకప్ చెప్పి.. మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా.. అమీ న్యూ లుక్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అస్సలు అమ్మడు (Amy Jackson) లుక్ చూస్తే మాత్రం ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.. హెయిర్ మొత్తం కట్ చేయించి..

ఓపెన్‌హైమర్ సినిమాలో హీరో సిలియన్ మర్ఫీ లా మారిపోయింది. సడెన్ గా ఆమెను చూస్తే సిలియన్ మర్ఫీనే అనుకుంటారు. ఈ లుక్ చూసిన అభిమానులు అమీ .. ఏంటి ఇలా తయారయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ హీరో లుక్, అమీ లుక్ పక్కపక్కన పెట్టి జిరాక్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు అమీ ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి.. ? ఏదైనా సినిమా కోసం చేస్తుందా.. ? లేక మరింకేదైనా కారణమా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

43 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version