Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Amy Jackson: బాయ్‌ఫ్రెండ్‌ తో హీరోయిన్ అమీ జాక్సన్ రొమాంటిక్ పిక్స్!

Amy Jackson: బాయ్‌ఫ్రెండ్‌ తో హీరోయిన్ అమీ జాక్సన్ రొమాంటిక్ పిక్స్!

  • February 17, 2023 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amy Jackson: బాయ్‌ఫ్రెండ్‌ తో హీరోయిన్ అమీ జాక్సన్ రొమాంటిక్ పిక్స్!

బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ సౌత్ లో సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటోంది. ఇదివరకు బ్రిటన్ కి చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో డేటింగ్ చేసేది అమీ జాక్సన్. ఈ జంట పెళ్లి చేసుకోలేదు కానీ.. ఓ బిడ్డను కన్నారు. బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే జార్జ్ తో అమీ జాక్సన్ కి బ్రేకప్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ స్టార్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తోంది.

అతడితో కలిసి తీసుకున్న కొన్ని రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అమీ జాక్సన్. చాలా రోజులుగా ఎడ్ వెస్ట్‌విక్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ జంట ఆ వార్తలపై స్పందించలేదు. ఫైనల్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా తమ బంధాన్ని బయటపెట్టింది ఈ కపుల్. వీరు షేర్ చేసిన ఫొటోలు చాలా రొమాంటిక్ గా ఉన్నాయి. సినిమాలతో కంటే తన హాట్ ఫొటోషూట్స్ తోనే ఫేమస్ అయింది అమీ జాక్సన్.

ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఆమె తీసుకున్న ఫొటోలు మరింత హాట్ గా ఉండడంతో బాగా వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఈ ఫొటోలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అమీ అవేవీ పట్టించుకుంటున్నట్లుగా లేదు. అమీ జాక్సన్ కెరీర్ విషయానికొస్తే.. బ్రిటన్ లో పుట్టిన ఈమె ‘మదరాసపట్టిణం’ అనే తమిళ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అమీ జాక్సన్ బ్రిటీష్ దొరసానిగా నటించింది. ఆ తరువాత ‘ఎవడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది. చివరిగా ఈ బ్యూటీ శంకర్ ‘2.0’ సినిమాలో కనిపించింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amy Jackson
  • #Amy jackson
  • #Ed Westwick

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 day ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version