Actress Anagha: మరోసారి గ్లామర్ షోతో ఆకర్షిస్తున్న అనఘ.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Advertisement

మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అనఘ. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ఈమె పాత్ర పేరు ‘గీత’. ‘నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం’ అనే పాటలో ఈమె లుక్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో ఈమె నటన కూడా అందరినీ ఆకర్షించింది.

హీరో స్నేహితుడు కారణంగా అత్యాచారానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది.కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల ఈమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus