Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Ananya Nagalla: చీరలో బొద్దుగా, అమాయకంగా అనన్య నాగళ్ళ…ఫోటోలు వైరల్..!

Ananya Nagalla: చీరలో బొద్దుగా, అమాయకంగా అనన్య నాగళ్ళ…ఫోటోలు వైరల్..!

  • September 1, 2021 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: చీరలో బొద్దుగా, అమాయకంగా అనన్య నాగళ్ళ…ఫోటోలు వైరల్..!

అనన్య నాగళ్ళ… ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లతో సందడి చేసిన భామల లిస్ట్ ను కనుక తీస్తే ఈమె కచ్చితంగా నెంబర్ 1 ప్లేస్ లో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. మెల్ల మెల్లగా సినిమాల వైపు అడుగులు వేసింది. ఈమె నటించిన సినిమాలు మూడంటే మూడే కానీ… మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రియదర్శి హీరోగా వచ్చిన ‘మల్లేశం’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా చాలా చక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అటు తర్వాత ప్లే బ్యాక్ అనే విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇదే క్రమంలో ఆమె పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఆ సినిమాలో ఈమె కనిపించేది ఎక్కువే అయినా డైలాగులు మాత్రం పెద్దగా ఉండవు. అయినప్పటికీ అందరి అటెన్షన్ ను డ్రా చేసింది. ఇక సినిమా విడుదలయ్యాక వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ ఆ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది.

అప్పటి కంటే ఎక్కువగా గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టింది. అయితే వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో ఈమె ఫోటో షూట్లకి బ్రేక్ పడిందో ఏమో.. కానీ తాజాగా ఆమె పాత ఫోటోలను షేర్ చేసింది. 2019 లో ఈమె పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేస్తూ.. అప్పట్లో చాలా బొద్దుగా, అమాయకంగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. చీరలో అనన్య పాల్గొన్న అప్పటి ఫోటో షూట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

View this post on Instagram

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ananya Nagalla
  • #Actress Ananya Nagalla
  • #Ananya
  • #Ananya Nagalla
  • #Mallesham

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

1 hour ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

2 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

4 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

20 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

20 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

21 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version