Actress: బాయ్ ఫ్రెండ్ కలిసి ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఫొటోస్..!

బాలీవుడ్ ప్రేక్షకులకు అనన్యపాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు చుంకీ పాండే కుమార్తెగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్య. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ సినిమా త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగ‌ర్‌తో పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించింది.

కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడి ఆశకు గండిపడింది. దాంతో బ్యాక్ టు ఫెవీలియన్ అన్నట్లు బాలీవుడ్ కే పరిమితమైంది. అసలు మేటర్ లోకి వెళితే ఈ అమ్మడి గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట్లో బీభత్సంగా వైరల్ అవుతోంది.ఓ యంగ్ హీరోతో బాగా తిరిగిందని.. అతని కారణంగా ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుందని వార్త హల్ చల్ చేస్తోంది. ఆ హీరో మరెవరో కాదు ఆదిత్య రాయ్ కపూర్‌. గతంలో అనన్య పాండేతో అతను లవ్ లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూసిన సంగతి తెలిసిందే.

గతేడాది దీపావలి పార్టీకి తొలిసారిగా కలిసి కనిపించారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఈ జంట దర్శనమిచ్చింది. అలాగే ఇటీవ‌ల ఆదిత్య, అనన్య క‌లిసి వెకేష‌న్ కోసం స్పెయిన్ కు కూడా చెక్కేశారు. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేశారని టాక్. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. దీంతో వీరి లవ్ కన్ఫమ్ అయింది. ప్రస్తుతం ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ట్వీట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇంత‌కుముందు సినిమాల రివ్యూస్ ఇచ్చే ఉమైర్ సంధు ప్రస్తుతం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ఫోక‌స్ పెట్టాడు. వారిపై నోటికి వచ్చినట్లు ట్వీట్లు చేస్తూ పాపులర్ అయిపోయాడు. తాజాగా అతడు అనన్యను టార్గెట్ చేశాడని అనిపిస్తోంది. అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ తో ఫుల్గా తిరిగి కడుపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమె ఇటీవల ముంబైలోని లీలావతి హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ ఉమైర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కాస్త వైర‌ల్ గా మారింది. దీనిపై ఆదిత్య రాయ్, అన‌న్య (Actress) ఫ్యాన్స్ ఉమైర్ పై ఫైర్ అవుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus