ఆండ్రియా (Andrea Jeremiah) ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. అటు తర్వాత తన సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టింది. దీంతో ఆమె స్నేహితుడు అయిన అనిరుథ్… తన సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.ఈ క్రమంలో వాళ్ళు ఎంతవరకు వెళ్లారో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆండ్రియా ఓపెన్ గానే ఒప్పుకుంది.సినిమాల్లో రాణించడానికి తాను ఎంతవరకు అయినా వెళ్తాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
నటిగా ఈమె నిత్యం బిజీగా ఉంటుంది కానీ స్టార్ గా ఎదగలేకపోయింది. అందుకోసమే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఒకసారి భీభత్సమైన గ్లామర్ షో.. లేదంటే పద్దతిగా డ్రెస్సింగ్ చేసుకుని ఈమె ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :