Andrea: ఆండ్రియా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

తమిళ సినిమాల్లో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆండ్రియా ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఈమె నటించడానికి వెంటనే ఓకె చెప్పేస్తుంది.నటిగా ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరుచుకుంది. తెలుగులో కూడా ఈమె పలు సినిమాలకు పనిచేసిన సంగతి తెలిసిందే..! సునీల్, నాగచైతన్య కలిసి నటించిన ‘తడాఖా’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాలో అరెరే ఇది కలలా ఉన్నదే అనే పాటని పాడింది.ఇదిలా ఉండగా.. నిజ జీవితంలో ఈ అమ్మడు చాలా బోల్డ్ కోలీవుడ్ మీడియా చెబుతుంటుంది. ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus