Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » భయపడకుండా క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా…!

భయపడకుండా క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా…!

  • April 17, 2020 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భయపడకుండా క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా…!

సంగీత దర్శకుడు అనిరుథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘కొలవరి’ పాటతో దేశాన్ని ఓ ఊపు ఊపేసాడు. తమిళంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ వచ్చిన అనిరుథ్… పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు. అయితే ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో పెద్ద సినిమాలు చేసే అవకాశం దక్కలేదు. ‘జెర్సీ’ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రాలకు పని చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపుదక్కలేదు.

ఇదిలా ఉండగా… ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ కు హీరోయిన్లతో ఎఫైర్లు కూడా ఎక్కువే..! పార్టీల్లో , పబ్బుల్లో ఇతను అమ్మాయిలతో రచ్చ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా సింగర్ ఆండ్రియా తో … ఉన్న ప్రైవేట్ పిక్స్ అప్పట్లో సుచి లీక్స్ పేరుతో లీక్ అయ్యాయి. అయితే వీటి పై అనిరుథ్ అప్పట్లో స్పందించలేదు. ఇక ఆండ్రియా కూడా తన సినిమాలతో బిజీ అయిపొయింది.

Actress Andrea opens up about Anirudh1

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ‘అవును అనిరుథ్ తో ముద్దు ఫోటోలు నిజమే. అందులో తప్పేమీ లేదు. అప్పట్లో మేము ప్రేమలో ఉన్నాం. ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే. కానీ వాటిని సీక్రెట్ గా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తప్పు. ఇలా జరిగినందుకు అనిరుథ్ కూడా నాకు క్షమాపణలు చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చింది ఆండ్రియా…!

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrea
  • #Andrea Jeremiah
  • #Andriya
  • #anirudh
  • #Anirudh Ravichander

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

17 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

49 mins ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

18 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

19 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version