ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం ‘నువ్వు నేను’ ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అనిత. ఈమె పూర్తి పేరు అనితా హస్సానందిని . కానీ అనితగానే ఇక్కడి జనాలకి ఫెమిలియర్ అని చెప్పాలి.తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో… ఆ తరువాత ఈమెకు ‘శ్రీరామ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి.కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు.
కొన్నాళ్ల తరువాత అనిత (Anitha) కాస్త ఒళ్ళు చెయ్యడంతో అవకాశాలు మరింతగా తగ్గాయి. అటు తర్వాత స్లిమ్ అయ్యి ‘నేనున్నాను’ ‘జీనియస్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. అలా కూడా ఈమెకు కలిసి రాకపోవడంతో ‘నాగిని’ వంటి సీరియల్స్ లో నటించి కాలం గడిపింది. అటు తర్వాత రోహిత్ రెడ్డి అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా.! అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈమె తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!