Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో హీరోయిన్ కు లిప్ లాక్ కూడా..

మరో హీరోయిన్ కు లిప్ లాక్ కూడా..

  • December 24, 2020 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో హీరోయిన్ కు లిప్ లాక్ కూడా..

తెలుగు హీరోయిన్స్ చాలా వరకు గ్లామర్ ప్రజెంటేషన్స్ లో కాస్త లిమిట్స్ లో ఉంటారన్నది వాస్తవమే అయినా.. అది కేవలం కొందరికే చెందుతుంది. ఒకప్పుడు హాట్ సీన్ లకు నో చెప్పేవారు. ఇక ఇప్పుడు మాత్రం నిన్న మొన్న నిండు వస్త్రాధారణతో కనిపించిన నటీమణులు కూడా సడన్ గా బికినిలో కనిపిపించి షాక్ ఇస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లో అంజలి కూడా చేరిపోయేలా ఉన్నట్లుంది. ఇటీవల కాలంలో అంజలి చేస్తున్న ప్రయోగాలు మామూలుగా లేవు.

ఆమె ఎంచుకుంటున్న పాత్రలు చాలా వరకు బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక వెబ్ కంటెంట్ లలో కూడా కాస్త హాట్ హాట్ గా కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అమ్మడు నెట్‍ఫ్లిక్స్ కోసం ‘పావ కథైగళ్‍’ సినిమా చేసింది. అయితే అందులో అంజలి కాస్త రెచ్చిపోయిందనే టాక్ వస్తోంది. ఇన్నర్ దుస్తుల్లో కనిపించి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా ప్రయోగాలు చేయని అంజలి పాప మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో తన డిమాండ్ పెంచుకోవడానికి గట్టిగానే డేర్ చేసింది.

అలాగే ఆ సినిమాలో సహ నటి కల్కి కొచ్లీన్‍తో లిప్‍ లాక్‍ లో కూడా నటించిన అంజలి బాలీవుడ్ భామలకు తీసిపోని విధంగా బోల్డ్ అనిపించుకుంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలైతే ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Anjali
  • #Anjali
  • #Paava Kadhaigal

Also Read

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

5 mins ago
Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

13 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

21 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

22 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 days ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version