Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎక్స్ పోజింగ్ చేసింది, లిప్ లాక్ ఇచ్చింది.. అన్నీ వేస్ట్

ఎక్స్ పోజింగ్ చేసింది, లిప్ లాక్ ఇచ్చింది.. అన్నీ వేస్ట్

  • December 19, 2020 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్స్ పోజింగ్ చేసింది, లిప్ లాక్ ఇచ్చింది.. అన్నీ వేస్ట్

పాపం తెలుగులో సరైన అవకాశాలు లేకపోతుండడంతో తమిళ సీమకేగి అక్కడ అవకాశాలు అందిపుచ్చుకొని హీరోయిన్ గా ఎదిగింది తెలుగమ్మాయి అంజలి. అయితే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. మధ్యలో జయ్ తో కొన్నాళ్ళు లివ్ ఇన్ లో ఉండడం, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం వంటి కారణాల వల్ల తమిళంలోనూ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు లభించలేదు. ఇక సినిమా ఆఫర్లు తగ్గుతుండడంతో డిజిటిల్ ప్లాట్ ఫార్మ్ పై దృష్టి మళ్లించింది. నిన్న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “పావ కధైగల్”లో ద్విపాత్రాభినయం పోషించడంతోపాటు.. చిన్నపాటి రిస్క్ కూడా చేసింది.

ఒంటిపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం బ్రాతో దర్శనమిచ్చింది. బెడ్ పై పడుకొనే సన్నివేశంలో దాదాపు ముప్పాతిక శాతం బహిర్గత పరిచింది. ఇప్పటివరకు అరకొర ఎక్స్ పోజింగ్ చేస్తూ వచ్చిన అంజలి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే మొదటిసారి. అంతటితో ఆగలేదండోయ్.. ఎపిసోడ్ రిక్వైర్మెంట్ మేరకు బాలీవుడ్ నటి కల్కితో ఒక స్ట్రాంగ్ లిప్ లాక్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు హీరోలకు కూడా లిప్ లాక్ ఇవ్వని అంజలి.. ఇప్పుడు ఏకంగా తన సహనటికి అంత స్ట్రాంగ్ లిప్ లాక్ ఇవ్వడం అనేది చర్చనీయాంశం అవ్వడమే కాక.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. పాపం అంజలి ఇంత కష్టపడి, ఇన్ని రిస్కులు చేసిన ఫలితం మాత్రం సూన్యం.

ఆమె ఎపిసోడ్ ను డైరెక్ట్ చేసిన విగ్నేష్ శివన్ డీలింగ్ సరిగా లేకపోవడం, లెస్బియన్ అనే అంశాన్ని ఏదో జోక్ గా వాడుకోవడం అనేది మైనస్ గా మారింది. దాంతో సిరీస్ లో మిగతా ఎపిసోడ్స్ కి వచ్చిన రిసెప్షన్ లో సగం కూడా ఈ ఎపిసోడ్ కు రాకపోతుండడంతో బాధపడుతొంది అంజలి. నిజానికి ఈ సిరీస్ & ఆమె ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యి “లస్ట్ స్టోరీస్”లో కియారా అద్వానీ స్థాయికి వెళ్లిపోవాలనుకుంది అంజలి. ఆమె అంచనాలు, ఆశలన్నీ తలకిందులయ్యాయి.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Anjali
  • #Anjali
  • #Paava Kadhaigal
  • #Paava Kadhaigal movie

Also Read

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

trending news

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 hour ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

5 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

6 hours ago
Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

11 hours ago

latest news

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

4 hours ago
ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ అంటూనే ఆసక్తి పెంచిన “స:కుటుంబానాం” టీజర్

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version