Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ankitha: అంకిత సినిమాల నుంచి తప్పుకోవడానికి అదే కారణమా?

Ankitha: అంకిత సినిమాల నుంచి తప్పుకోవడానికి అదే కారణమా?

  • July 15, 2023 / 09:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ankitha: అంకిత సినిమాల నుంచి తప్పుకోవడానికి అదే కారణమా?

లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అంకిత అనంతరం ధనలక్ష్మి ఐ లవ్ యు, మనసు మాట వినదు,రారాజు ఖతర్నాక్ వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలో పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ఈమె సింహాద్రి సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా అంకిత 2009వ సంవత్సరంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు .

అప్పటినుంచి ఈమె తిరిగి ఇండస్ట్రీ వైపు చూడలేదు.ఈ విధంగా అంకిత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తాను బాలకృష్ణతో కలిసి నటించిన విజయేంద్ర వర్మ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కనుక మంచి సక్సెస్ సాధించి ఉంటే తాను ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండే దానిని తెలిపారు..

ఇలా ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కొంత పాటి అసహనానికి గురైనటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక నవదీప్ తో మనసు మాట వినదు సినిమా షూటింగ్ సమయంలో తనతో విభేదాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. అయితే తనకు నవదీప్ తో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తెలుగులో నవదీప్ తో కలిసి సినిమా చేస్తున్న సమయంలో తమిళంలో కూడా మరొక సినిమా చేశాను

ఆ సమయంలో తాను ఒత్తిడికి గురయ్యాను అంటూ ఈ సందర్భంగా (Ankitha) అంకిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇండస్ట్రీలో తనకు ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులని తెలిపారు. అయితే ఇప్పుడు వారిద్దరు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ankitha
  • #Ankita
  • #Ankita Jhaveri
  • #Hero Navdeep
  • #Navdeep

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 mins ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

15 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

16 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version