Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తన భర్త గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అర్చన..!

తన భర్త గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అర్చన..!

  • May 27, 2020 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన భర్త గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అర్చన..!

టాలీవుడ్ నటి అర్చన.. అందరికీ సుపరిచితమే! ‘తపన’ అనే చిత్రంతో వేద గా పరిచయమై ఆ తరువాత అర్చనగా మారింది. ‘నేను’ ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ ‘సూర్యం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రాలు హిట్ అవ్వకపోవడంతో ఈమెకు హీరోయిన్ గా గుర్తింపు దక్కలేదు. దాంతో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘శ్రీరామదాసు’ ‘పౌర్ణమి’ ‘సామాన్యుడు’ వంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఆ క్రమంలో ‘పాండురంగడు’ ‘ఖలేజా’ వంటి పెద్ద చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించినా ఈమెకు నటిగా గుర్తింపు దక్కలేదు.

ఇలాంటి తరుణంలో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కొంత క్రేజ్ ను సొంతం చేసుకుంది.అయినా ఈమెకు అవకాశాలు మాత్రం దక్కలేదు.ఇటీవల వచ్చిన ‘జెస్సీ’ చిత్రంలో ఈమె మంచి నటన కనపరిచింది.ఇదిలా ఉండగా.. గత ఏడాది … ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ అధ్యక్షుడిగా ఉన్న జగదీష్ భక్తవచ్చలమ్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అయితే ఈమె ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో అర్చన తన భర్త గురించి షాకింగ్ నిజాల్ని బయటపెట్టింది.

Actress Archana shocking comments on her husband1

ఆమె మాట్లాడుతూ.. “పెళ్ళి తరువాత భర్త అలవాట్లు చూసి షాకయ్యాను.నేను ఎప్పుడు చూసినా.. నా భర్త మొబైల్ లో పేకాట ఆడుతూ ఉంటాడు. ఆ విషయంలో నాకు చాలా చిరాకు వేస్తుంది. ఇక బాత్రూమ్ లోకి వెళ్ళాడంటే.. అసలు బయటకు రానే రాడు. అతనికి ఆ అలవాట్లు ఉన్నట్టు పెళ్ళికి ముందు నాకు అస్సలు తెలీదు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

1

actress-archana-veda-gets-engaged

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Actress Archana Sangeet Video1

14

15

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Archana
  • #Actress vedha
  • #Archana
  • #vedha

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version