Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ashima Bhalla: హీరోయిన్ అషిమా భల్లా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Ashima Bhalla: హీరోయిన్ అషిమా భల్లా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • August 3, 2021 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashima Bhalla: హీరోయిన్ అషిమా భల్లా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

2001 వ సంవత్సరం అక్టోబర్ 4న.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాడీ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషిమా భల్లా. ‘డాడీ’ చిత్రంలో రెండో హీరోయిన్ గా.. ప్రియా అనే పాత్రలో ఈమె నటించింది. విడిపోయిన భార్యా భర్తలని(చిరంజీవి, హీరోయిన్ సిమ్రాన్) లను కలిపే పాత్రలో ఈమె నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు ఆ మూవీ పెద్దగా కలిసిరాలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత అంటే 2004 వ సంవత్సరంలో ‘చెప్పవే చిరుగాలి’ చిత్రంతో ఈమె మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వేణు హీరోగా నటించిన ఈ చిత్రం బాగానే ఆడినా.. ఈ మూవీ కూడా ఈమెకు కలిసి రాలేదు.దీంతో తర్వాత మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో కనబడలేదు. తెలుగు,హిందీ,తమిళ, కన్నడ హిందీ.. ఇలా అన్ని భాషల్లో కలుపుకుని 11 సినిమాల వరకు నటించింది.

తర్వాత హిందీ సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటనకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. తన సొంత ఊరు అయిన అస్సాంలో ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి జీవిస్తుంది. 1983 వ సంవత్సరం ఆగష్ట్ 3న ఈమె అస్సాంలో జన్మించింది. ఈరోజు ఈమె పుట్టినరోజు. 37 ఏళ్ళ వయసొచ్చినా ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిలో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉండడం గమనార్హం :

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashima Bhalla
  • #Actress Ashima Bhalla
  • #Ashima
  • #Ashima Bhalla
  • #daddy

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

23 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version