Ashu Reddy: అషురెడ్డి థైస్ అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనుకాడదు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ… అప్పట్లో జూనియర్ సమంతగా వార్తల్లో నిలిచేది. తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె హీరోయిన్ మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా మారిపోయింది. గేమ్ అంతంత మాత్రంగా ఆడినా..

ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఏం చేసిందో ఏమో బాగా స్లిమ్ అయ్యింది. ఓ పక్క బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తోంది.రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడంతో ఈమె పాపులారిటీ పెరిగింది అని చెప్పాలి.దానిని మరింతగా పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంటుంది. ఈమె (Ashu Reddy) లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus