Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Athiya Shetty Wedding Attire: అతియా లెహంగా కోసం 416 రోజులపాటు శ్రమించిన డిజైనర్లు.. స్పెషల్ ఏంటబ్బా?

Athiya Shetty Wedding Attire: అతియా లెహంగా కోసం 416 రోజులపాటు శ్రమించిన డిజైనర్లు.. స్పెషల్ ఏంటబ్బా?

  • January 25, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athiya Shetty Wedding Attire: అతియా లెహంగా కోసం 416 రోజులపాటు శ్రమించిన డిజైనర్లు.. స్పెషల్ ఏంటబ్బా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి వివాహం ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జనవరి 23వ తేదీ ముంబైలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్ ఖండాలాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ అతియాశెట్టి ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట జనవరి 23వ తేదీ ఒకటయ్యారు.

ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి సమయంలో సాంప్రదాయమైన దుస్తులను ధరించి వివాహ వేడుకను జరుపుకున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్లి వేడుకలలో అతియా ధరించిన లేహెంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తాజాగా ఈ లెహంగా గురించి ప్రముఖ డిజైనర్ అనామిక పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ అతియా తన పెళ్లిలో ఒక యువరాణిలా కనిపించడం కోసం డిజైనర్లు దాదాపు 416 రోజులపాటు కష్టపడి ఈ లెహంగాన్ని డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ లెహంగా మొత్తం చేతితోనే డిజైన్ చేసినదని ఈమె తెలియజేశారు. ఈ లెహంగా జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు అనామిక వెల్లడించారు.

ఎంతో అందమైన అతియాను పెళ్లి పీటలపై ఒక యువరాణిలా కనిపించే విధంగా డిజైనర్ లందరూ కూడా ఆమెపై అభిమానంతో ఈ లెహంగా కోసం ఇన్ని రోజులపాటు కష్టపడి పని చేశారని అనామిక ఖన్నా వెల్లడించారు.416 రోజులు అంటే దాదాపు పదివేల గంటలకు పైగా ఈ లెహంగా కోసం డిజైనర్లు శ్రమించారని తెలియడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

KL Rahul (1)

KL Rahul (7)

KL Rahul (6)

KL Rahul (5)

KL Rahul (4)

KL Rahul (3)

KL Rahul (2)

KL Rahul (1)

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Athiya Shetty
  • #Athiya Shetty
  • #KL Rahul
  • #rahul

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version