Bhuvaneswari: ఇక్కడ ఎవ్వరూ ప్రతివ్రతలు లేరు.. సీనియర్ నటి భువనేశ్వరి ఊహించని కామెంట్లు!

ఒకప్పుడు తన అందంతో ఊపేసిన భామల లిస్ట్ ను కనుక పరిశీలిస్తే అందులో భువనేశ్వరి కూడా ఉంటుంది. ఈమె తెలుగులో ‘దొంగరాముడు అండ్ పార్టీ’ ‘బాయ్స్’ ‘గుడుంబా శంకర్’ ‘చక్రం’ ‘సీమ శాస్త్రి’ ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ ‘నువ్వంటే నాకిష్టం’ ‘నగరం’ ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో కమెడియన్ గా నటించడమే కాకుండా గ్లామర్ కూడా వడ్డించింది అని చెప్పాలి. అంతకు ముందు ఈమె పలు డబ్బింగ్ సీరియల్స్ తో కూడా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది అని చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన భువనేశ్వరి.. సినిమాల పై వ్యామోహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో కొంతమంది ఈమె రంగుని చూసి ఎగతాళి చేసేవారట. ‘నీకు అవకాశాలు రావు’ అంటూ తీసిపారేసే విధంగా మాట్లాడారట. అయితే ఈమెను చేరదీసిన వారు కూడా తమ కోరికలు తీర్చుకుని వదిలేయడానికే అనే విషయాన్ని ఈమె గ్రహించలేదు అని గతంలో ఓ తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదట్లో ఓ సీనియర్ నటుడు కమ్ హీరో ఈమెతో చనువుగా ఉండేవాడట.

ఒకసారి ఏకాంతంగా కలవాలని చెప్పి ఈమెను ఓ హోటల్ కి రమ్మన్నాడట. మొదట్లో విషయం అర్ధం కాక వెళ్లిన ఈమెను అతను మొదట మాటలతో లొంగదీసుకున్నాడట. తర్వాత ఈమె ప్రైవేట్ పార్ట్ పై ఎక్కువగా చేతులేసి ప్రెస్ చేసి.. పడక సుఖం తీర్చుకున్నాడని, ఆ టైంలో లొంగిపోయినట్టు ఈమె చెప్పుకొచ్చింది. పోనీ తర్వాత ఈమెకు అవకాశాలు ఇచ్చాడా అంటే అది కూడా లేదట. తర్వాత మరో నిర్మాతకి ఈమెను పరిచయం చేసి చేతులు దులుపుకున్నాడట.

ఆ నిర్మాత కూడా ఈమె పై మోజుతో సీరియల్స్ లో ఛాన్సులు ఇచ్చి వదిలించుకున్నట్టు ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇక్కడ ఎవ్వరూ పతివ్రతలు లేరు అని.. స్టార్లు అయ్యాక మాత్రం అలా ప్రతివ్రతలుగా ప్రవర్తిస్తుంటారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక అటు తర్వాత భువనేశ్వరి సినీ కెరీర్ మొదలైనప్పటికీ.. డబ్బులు సరిపడే విధంగా రాకపోవడం వల్ల .. ఈమె వ్యభిచారంలోకి దిగినట్టు ఆ టైంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈమె (Bhuvaneswari) సినిమాలకు దూరమై చెన్నైలో ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలుస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus