Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫెమినిస్టులు ఎక్కువయ్యేది ఇందుకే : చాందినీ చౌదరి

ఫెమినిస్టులు ఎక్కువయ్యేది ఇందుకే : చాందినీ చౌదరి

  • October 31, 2020 / 05:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫెమినిస్టులు ఎక్కువయ్యేది ఇందుకే : చాందినీ చౌదరి

‘మధురం’ షార్ట్ ఫిలింతో బాగా ఫేమస్ అయిన చాందినీ చౌదరి.. ఆ తరువాత పలు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ‘కుందనపు బొమ్మ’ ‘శమంతకమణి’ ‘మను’ ‘హౌరా బ్రిడ్జ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా…. చాందినీకి ఆశించిన స్రాథాయిలో బ్రేక్ రాలేదు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడా నటించింది. కానీ ఆ చిత్రంలో ఈమెది పెద్ద ప్రాముఖ్యత కలిగిన పాత్ర కాదు. పైగా ఆ సినిమా కూడా నిరసపరిచింది కాబట్టి..

చాందినీకి అది కూడా ఏమాత్రం కలిసి రాలేదు. తెలుగు అమ్మాయి అవ్వడం వలనో.. లేక గ్లామర్ పాత్రలకు ఒప్పుకోదనో కానీ ఈమెకు అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు. ఏది ఏమైనా మె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంది. ఇటీవల ఈమె నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రం ‘ఆహా’ లో విడుదల అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో చాందినీ పోషించిన దీప్తి పాత్ర కూడా బాగా పండింది. మొత్తానికి చాందినీకి ఓ మంచి హిట్ దక్కింది.

అయితే ప్రేక్షకుల దగ్గర నుండీ క్రిటిక్స్, సెలబ్రిటీల వంటి వారు చాందినీ గురించి ప్రశంసించడం లేదు. ఈ విషయంలో చాందినీ బాగా హర్ట్ అయ్యింది.ఈ క్రమంలో ‘కలర్ ఫోటో’ కి సంబంధించిన ట్వీట్లను చాందినీ రీట్వీట్ చేస్తూ.. ‘ఇందుకే ఫెమినిస్టులు ఎక్కువయ్యి సమానత్వం కోసం పోరాడేది. నిజంగా ఇది చాలా బాదాకరమైన విషయం’ అంటూ పేర్కొంది. నిజమే… ఆమె ఆవేదన కూడా కరెక్టే మరి..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Chandini Chowdary
  • #Actress Chandini Chowdary
  • #Chandini
  • #Colour Photo

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

1 hour ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

9 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

13 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

14 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

21 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version