Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Swathi: ఆ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి!

Swathi: ఆ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి!

  • May 16, 2023 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swathi: ఆ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి!

కలర్స్ అనే టీవీ కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైన స్వాతి రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో ఈమెకు కలర్స్ స్వాతిగా పేరు సంపాదించుకున్నారు. బుల్లితెరపై ప్రారంభమైన తన సినీ ప్రయాణం వెండితెరపై కూడా కొనసాగుతూ వచ్చింది. ఈమె 2008వ సంవత్సరంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజర్ అనే సినిమాలో అవకాశాలను అందుకున్నారు. ఈ సినిమాలో కలర్స్ స్వాతి గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి.

అయితే వాటి గురించి తాను ఏమాత్రం పట్టించుకోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వాతి తెలియజేశారు. అలాగే ఇండస్ట్రీలోఒకసారి మనం ఒక పాత్రలో నటించి బాగా ఫేమస్ అయ్యాము అంటే తర్వాత మనకు అలాంటి పాత్రలే వస్తాయని ఈమె తెలియజేశారు.తాను వెంకటేష్ త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేష్ మరదలు పాత్రలో నటించాను.

ఇక ఈ సినిమా తనకు (Swathi) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంతో తదుపరి సినిమాలలో కూడా తనకు మరదలు పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయని తెలిపారు.అయితే ఇలా మరదలు పాత్రలలో నటిస్తూ పోతే తన గ్రాఫ్ పడిపోతుందని తాను ఈ సినిమాలను రిజెక్ట్ చేసాను అయితే అనుకోకుండా తనకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయని ఆ సినిమాలో కూడా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు నా కెరియర్ లో కూడా కొన్ని సక్సెస్ సినిమాలు ఉన్నాయని చెప్పుకుంటున్నానని తెలిపారు.

ఇలా ఇండస్ట్రీలో తాను నటించిన కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం, స్వామి రారా వంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందించాయని తెలియజేశారు. ఇండస్ట్రీ మొదట్లో తన గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయని ఈ సందర్భంగా తన సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఎత్తు పల్లాల గురించి స్వాతి తెలిపారు. ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన స్వాతి అనంతరం పంచతంత్రం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Colours Swathi
  • #Actress Colours Swathi
  • #Actress Swathi
  • #Colours Swathi
  • #Swathi

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

2 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

10 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

11 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version