నడుము అందాలతో నలిపేస్తున్న దక్ష నగార్కర్ .. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది దక్ష నగార్కర్. ముంబై బ్యూటీ కాబట్టి తొందరగానే దర్శకనిర్మాతల కంట్లో పడింది. టైట్ డ్రెస్సులు వేసినా చీరలు కట్టినా ఈమె చాలా అందంగా కనిపిస్తుంది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకర్షించిన ఈ బ్యూటీ ఆ సినిమా వేడుకల్లో కూడా బాగా హైలెట్ అయ్యింది.నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతానికైతే తన అందచందాలతో బాగానే యూత్ ని ఆకట్టుకుంటుంది.రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో ‘రావణాసుర’ అనే చిత్రంలో ఈ అమ్మడు సుశాంత్ కు లవర్ గా కనిపించింది. ‘రావణాసుర’ లో ఈమెది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పాలి. ఈమె చేతిలో ఆఫర్స్ బాగానే ఉన్నాయి కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది ఈ బ్యూటీ. నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :



రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus