Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Disco Shanti, Nayanthara: నయనతార డ్రెస్ సెలక్షన్ పై డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్!

Disco Shanti, Nayanthara: నయనతార డ్రెస్ సెలక్షన్ పై డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్!

  • September 19, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Disco Shanti, Nayanthara: నయనతార డ్రెస్ సెలక్షన్ పై డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఈ గ్లామర్ ఫీల్డ్ లో అందరూ అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు మరి ఎక్కువగా కష్టపడి తమ శరీరాకృతితో పాటు వారు ధరించే దుస్తుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమాలలో కానీ బయట కానీ హీరోయిన్లు తమ కాస్ట్యూమ్స్ మీద చాలా శ్రద్ధ వహిస్తారు. ప్రత్యేకంగా డిజైనర్లను పెట్టుకొని మరి వారికి సరిపోయే దుస్తులు డిజైన్ చేయించుకుంటారు.

ఇక ఇటీవల ఇండస్ట్రీలో హీరోయిన్లు ధరించి దుస్తుల గురించి దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి ఆకట్టుకున్న డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత డిస్కో శాంతి సినిమాలకు దూరమయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి హీరోయిన్స్ ధరించే దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలలో హీరోయిన్లు గ్లామర్ గా కనిపించడం చాలా అవసరం.

కానీ వారు ఎంపిక చేసుకునే దుస్తులను బట్టి వారి గ్లామర్ అనేది కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. కొంతమంది నిండుగా దుస్తులు ధరించినా కూడా అందంగా కనిపించరు. మరికొంతమంది ఎక్స్పోజ్ చేసినా కూడా అందంగా కనిపిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో నయనతార గురించి మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్ లో కానీ ఆఫ్ స్క్రీన్ లో కానీ నయనతార ఎటువంటి దుస్తులు ధరించిన చాలా అందంగా, గ్లామర్ గా కనిపిస్తుంది.

ఆమె సెలక్షన్ చాలా బాగుంటుంది. శ్రీరామరాజ్యం సినిమాలో నిండుగా చీర కట్టుకున్న అందంగా ఉంది. అలాగే బిల్లా సినిమాలో బికినీ ధరించినా కూడా అందంగానే కనిపించింది. ఎలాంటి దుస్తులు వేసుకున్నామన్నది ముఖ్యం కాదు… మన శరీరానికి నప్పే దుస్తులు వేసుకోవడం చాలా ముఖ్యం అంటూ వెల్లడించింది. నయనతార డ్రెస్సింగ్ సెన్స్ గురించి డిస్కో శాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

5 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

24 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 day ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

44 mins ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

3 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

24 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

24 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version