‘లోఫర్’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పఠాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆ మూవీ ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈమె తెలుగు సినిమాల వైపు చూడలేదు. బాలీవుడ్లోనే వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అక్కడ ఈమె స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి స్టార్ జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు కూడా ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అందుకు తగ్గట్టే వీళ్ళు చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా మరో పక్క ఈమె సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు అందించే గ్లామర్ విందు కూడా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా ఈమె బికినీలో ఇచ్చిన హాట్ ట్రీట్ చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!
