నడుము మడతలు చూపిస్తూ కవ్విస్తున్న దివి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘బిగ్ బాస్ 4’ ద్వారా పాపులర్ అయిన వారిలో దివి కూడా ఒకరు. ఆ సీజన్ విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ అని చెప్పాలి. ఎందుకంటే.. ఆమె లుక్స్ వల్ల. ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ ఉండదు అని అప్పట్లో ఈమె అందాన్ని పొగిడేసేవారు జనాలు. ‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది దివి.

ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దివి.. మరోపక్క సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఈమె అందాన్ని ఆరాధించేవారికి ట్రీట్ ఇస్తూ వస్తోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో నడుము మడతలు చూపిస్తూ ఈమె కవ్విస్తుందని చెప్పొచ్చు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus