‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి ఫోటో షూట్ల హవా కొనసాగిస్తుంది. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. దివి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నప్పటి నుండీ ఈ ఫోటో షూట్ల సందడి మరింతగా ఎక్కువైంది.అటు తర్వాత ఆమె ఇమేజ్ మరింతగా పెరిగింది.దాంతో నిత్యం హాట్ టాపిక్ గా నిలవాలని ఫిక్స్ అయినట్టు ఉంది. వారానికి ఒక ఫోటో షూట్ చొప్పున చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. బాహ్య రూపాన్ని బట్టి నిజమైన అందం అని నిర్ధారించడం పొరపాటు..
అంటూ మొన్నామధ్య ఫిలాసఫీ కూడా చెప్పింది ఈ అమ్మడు.సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ‘వేదాళం’ రీమేక్ లో ఓ కీలక పాత్ర పోషిస్తుంది దివి. ఈ మూవీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేసింది.ఈ ఫోటోల్లో ఆమె హార్లీ డేవిడ్సన్ బైక్ పై కూర్చొని హాట్ హాట్ ఫోజులిచ్చింది.బుల్లి నిక్కర్ లో థైస్ అందాలు కనబడేలా ఫోజులిచ్చింది దివి.
ఆమె అభిమానులను మాత్రమే కాకుండా నెటిజన్లను కూడా ఈ ఫోటోలు అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..
1

2

3

4

5

6

More….
1

2

3

4

More..
1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

More…
1

2

3

4

5

6

7

Moe..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!
