Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Actress Divi: చీరకట్టులో దివి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

Actress Divi: చీరకట్టులో దివి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • June 5, 2021 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Divi: చీరకట్టులో దివి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

ఇటీవల హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణులకు గాను ఆమె నంబర్ వన్ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మహర్షి మూవీలో చిన్న పాత్ర పోషించింది. అటు తర్వాత ‘బిగ్ బాస్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తక్కువ సమయంలో ప్రేక్షకాదరణ పొందిన నటిగా రికార్డు సృష్టించింది. ఇటీవల సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్,

క్యాబ్ స్టోరీస్ వంటి చిత్రాలతో పలకరించనున్న ఈ అమ్మడు ఏకంగా చిరంజీవిని ఆకర్షించి వేదాలం రీమేక్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టిివ్ గా ఉండే ఈ అమ్మడు. వరుసగా తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా చీర కట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసి ప్రేక్షకులను ఆకర్షించింది దివి.’ ఇంటి గడపకు పసుపు కొమ్ములు అందం.

అలాగే తెలుగు అమ్మాయికి చీరకట్టు అందం ‘ అంటూ కవిత్వాలు కూడా రాసేస్తుంది ఈ అమ్మడు. చీర కట్టుకుని ఊయలలో ఓ రాణి లా కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divi Vadthya
  • #Actress Divi Vadthya
  • #Divi Vadthya

Also Read

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

related news

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

trending news

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

3 hours ago
SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

4 hours ago
Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

20 hours ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

20 hours ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

21 hours ago

latest news

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

21 hours ago
Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

22 hours ago
King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version