Divi: వింటర్‌లో వేడి పుట్టిస్తోంది.. వైరల్ అవుతున్నదివి ఫొటోలు..!

మోడలింగ్ నుండి షార్ట్ ఫిల్మ్స్ అటునుండి సినిమాలవైపు వచ్చి.. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది తెలుగమ్మాయి దివి.. బిగ్ బాస్ 4లో పార్టిసిపెట్ చేసిన తర్వాత దివికి మరింత పాపులారిటీ వచ్చింది.. ఆకట్టుకునే రూపం, అలరించే అందాలతో ఉండే దివిని ఒకసారి చూస్తే అంత త్వరగా మర్చిపోలేరు..‘మహర్షి’, ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో చేసిన క్యారెక్టర్‌కి గానూ మంచి ప్రశంసలు అందుకుంందామె.

ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్‌తో ఫోటోషూట్స్ చేస్తుంటుంది దివి.. కాస్త గ్లామర్ డోస్ పెంచి అమ్మడు ఇచ్చే ఫోజులు అయితే కిరాక్ ఉంటాయి..కొన్ని పిక్స్ చూసి.. ‘‘అబ్బా.. భలే ఉన్నాయ్’’ అనుకుంటూ ఉండగా.. మరికొన్ని లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది.. కేవలం దివి పోస్ట్ చేసే ఫొటోలకే సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ట్రెడిషనల్ అయినా గ్లామరస్ పిక్స్ అయినా సరే తను షేర్ చేసిందంటే క్షణాల్లో వైరల్ అయిపోవాల్సిందే..

రీసెంట్‌గా వైట్ షర్టుతో కాఫీ తాగుతున్న పిక్స్ వదిలింది.. అంతే దెబ్బకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.. ‘‘నీతో ఓ కప్పు కాఫీ కోసం వెయిట్ చేస్తూ.. అదే తలుచుకుంటూ ఒంటరిగానే కాఫీ తాగేస్తున్నా’’.. అంటూ అమ్మడు మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్ షేర్ చేసి కుర్రకారుకి వింటర్‌లో వేడి పుట్టిస్తోంది.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 951K ఫాలోవర్లున్న దివి త్వరలో 1 మిలియన్ మార్క్ టచ్ చేయబోతుంది..

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

More….

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

Moe..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus